E-Paper
Advertisement

Premi Viswanath: అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న వంట‌ల‌క్క‌

Premi Viswanath: అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న వంట‌ల‌క్క‌
Advertisement

Premi Viswanath:తెలుగు బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్న సీరియ‌ల్ కార్తీక దీపం. తెలుగులోనే కాదు.. ఎంటైర్ ఇండియాలోనే టాప్ సీరియ‌ల్‌గా కార్తీక దీపం నిలిచింది. చాలా ఏళ్ల పాటు ఆడియెన్స్‌ను ఈ సీరియ‌ల్ ఆక‌ట్టుకుంది. డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క పాత్ర‌ల‌ను ప్రేక్ష‌కులు అంత సుల‌భంగా మ‌ర‌చిపోలేరు. 2017లో ప్రారంభం అయిన ఈ సీరియ‌ల్ దాదాపు ఆరేళ్ల పాటు అప్ర‌తిహాతంగా సాగింది. ఈ సీరియ‌ల్‌లో అంద‌రినీ ప్ర‌ధానంగా ఆక‌ట్టుకున్న పాత్ర దీప పాత్ర‌లో న‌టించిన వంట‌ల‌క్క‌. ఆడియెన్స్‌కి వంట‌ల‌క్క‌గానే గుర్తున్న ఆమె అస‌లు పేరు ప్రేమి విశ్వ‌నాథ్‌. ఇంత పేరున్న ప్రేమ విశ్వ‌నాథ్ ఇప్పుడొక అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ప్రేమి విశ్వ‌నాథ్ శ‌రీరంపై మ‌చ్చ‌లు వ‌స్తున్నాయ‌ట‌. అందుకు కార‌ణంగా ఆమె వంట‌ల‌క్క పాత్ర చేస్తున్న‌ప్పుడు ఆ పాత్ర కోసం న‌ల్ల‌టి మేక‌ప్‌ను ఎక్కువ డోస్‌లో తీసుకోవటంతోనే ఆమెకు చ‌ర్మ స‌మ‌స్య వ‌చ్చింది. ప్ర‌స్తుతం వంట‌ల‌క్క త‌న చ‌ర్మ వ్యాధికి ఆమె చికిత్స తీసుకుంటోందట. గతంలో అంటే సీరియల్ మధ్యలో కూడా ఆమె ఇటువంటి చ‌ర్మ‌ సమస్యతో బాధపడటంతో.. కొన్ని ఎపిసోడ్స్ పాటు ఆమెను దూరం పెట్టారు. ప్రస్తుతం ఆమె ఈ స్కిన్ సమస్య నుంచి బయటపడే ప్రయత్నాల్లో ఉందనేలా టాక్ వినబడుతోంది.అయితే దీనిపై ప్రేమి విశ్వ‌నాథ్ అధికారికంగా ఎక్క‌డా చెప్ప‌లేదు. త్వ‌ర‌లోనే కార్తీక దీపం 2 ఉంటుంద‌ని మేక‌ర్స్ హింట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

ప్రేమి విశ్వ‌నాథ్ ఇప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేయ‌టానికి సిద్ధ‌మైంది. నాగ చైత‌న్య హీరోగా వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తెలుగు, త‌మిళ చిత్రం క‌స్ట‌డీ. ఈ చిత్రంలో వంట‌ల‌క్క ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఆమె ఏ పాత్ర‌లో న‌టించింద‌నే సంగ‌తి తెలియాలంటే సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే.

Mrunal Thakur:క్రేజీ ప్రాజెక్ట్‌లో ‘సీతారామం’ బ్యూటీ!

Advertisement

Salaar Jr Ntr: ప్ర‌భాస్ ‘సలార్’లో యంగ్ టైగర్ !

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×