E-Paper
Advertisement

Salaar Jr Ntr: ప్ర‌భాస్ ‘సలార్’లో యంగ్ టైగర్ !

Salaar Jr Ntr: ప్ర‌భాస్ ‘సలార్’లో యంగ్ టైగర్ !
Advertisement

Salaar Jr Ntr:ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో న‌టిస్తున్నారు. ఆయ‌న న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీస్‌లో ‘సలార్’ మూవీపై భారీ ఎక్సెపెక్టేష‌న్స్ ఉన్నాయి. కె.జి.య‌ఫ్ వంటి సెన్సేష‌న‌ల్ హిట్ మూవీని డైరెక్ట్ చేసిన ప్ర‌శాంత్ నీల్ .. ‘సలార్’ మూవీని డైరెక్ట్ చేస్తుండటంతో మూవీ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 28న ఈ సినిమా రిలీజ్ అవుతుంద‌ని నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ ప్ర‌క‌టించింది. సినిమా మేకింగ్ కూడా ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది.

స‌లార్‌పై ఉన్న అంచ‌నాలు స‌రిపోవ‌న్న‌ట్లు.. దాన్ని నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లాల‌ని అనుకుంటున్నారు డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌. అందులో భాగంగా ఈ సినిమాలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో వాయిస్ ఓవ‌ర్ చెప్పించ‌బోతున్నార‌ట ప్ర‌శాంత్ నీల్‌. స‌లార్ రెండు భాగాలుగా రానుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో స‌లార్ పార్ట్ వ‌న్ ఎండింగ్‌లో ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ వ‌స్తుంద‌ట‌. దాంతో స‌లార్ పార్ట్ 2కి ప్ర‌శాంత్ నీల్ లీడ్ ఇస్తార‌ట‌.

Advertisement

శ్రుతీ హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే ఇందులో ప్ర‌భాస్ షూటింగ్‌లోని కొన్ని చిన్న‌పాటి వీడియోల‌ను నెట్టింట లీక‌య్యాయి. ఇందులో ప్ర‌భాస్ రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. మ‌లయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఇందులో మెయిన్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. అలాగే జ‌గ‌ప‌తి బాబు కూడా ఇందులో విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

Bhumi Pednekar: మ‌హేష్ సినిమాలో బాలీవుడ్ గ్లామ‌ర్ డాల్‌

Advertisement

Pathaan: టాప్ 5లో ‘పఠాన్’… మ్యాజిక్ చేసిన షారూఖ్

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×