Big Stories

Dog Viral Video: వైరల్ అవుతున్న కుక్క వీడియో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Dog Viral Video: మనుషులు అత్యంతా తెలివిగా ఉంటారు. అలానే మనం కాకుండా చాలా తెలివైన జీవులు చాలా  ఉన్నాయి. మనుషులకు దగ్గరగా ఉండే కుక్కలు కూడా చాలా తెలివైన జీవులు. ఇవి మనుషుల భావోద్వేగాలను కూడా అర్థం చేసుకుంటాయి. వీటికి చాలా తెలివితేటలు ఉన్నాయి. కొన్నిసార్లు వాటిని చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఈ రోజుల్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో కుక్కను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.

- Advertisement -

ఈ రోజుల్లో ఒక కుక్క అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు దానిని ప్రశంసించకుండా ఉండలేరు. అసలైన ఈ వీడియోలో రైల్వే స్టేషన్‌లో కుక్క ఏదో చేస్తూ కనిపించింది. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ వీడియో చాలా వేగంగా వైరల్ అవడానికి కారణం ఇదే.

- Advertisement -

Also Read: సూపర్ ట్రిక్ బ్రదర్.. పాములు ఎలా పట్టేశాడో చూడండి!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు దగ్గర భరత అనే కుక్క కనిపిస్తుంది. సాధారణంగా ప్రజలు కదులుతున్న రైలు నుండి కిందకు దిగడం చేస్తుంటారు. ఇలా జరుగుతున్నప్పుడు మనుషుల ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరం. కదులుతున్న రైలు నుండి దిగడం ఎంత ప్రమాదమో తెలిసినప్పటికీ ప్రజలు ఇలాంటి పనులకు దూరంగా ఉండరు. అటువంటి పరిస్థితిలో కుక్క ఉండటంతో ప్రజలు ఈ రైలు నుండి దిగడానికి కూడా ఆలోచించడం లేదు. కుక్క ఈ పనిని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Also Read: వీడెవడ్రా బాబు.. పాముకు స్నానం చేయిస్తున్నాడు!

ఈ వీడియోను ‘ఆప్కా సచిన్’ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 2 వేల మందికి పైగా చేశారు. అలానే ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తున్నప్పుడు ‘కదులుతున్న రైలు నుండి ఇప్పుడు ఎవరు దిగుతారు’ అనే క్యాప్షన్ ఇచ్చారు. కుక్కు ఇలా రైలు నుంచి దిగడం ఎప్పుడూ చూసిండరు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News