E-Paper
Advertisement

Congress : కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో ట్విస్ట్.. ఉత్తమ్ ఫిర్యాదుతోనే దాడులు..

Congress : కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో ట్విస్ట్.. ఉత్తమ్ ఫిర్యాదుతోనే దాడులు..
Advertisement

Congress war room case(Latest Political News Telangana):- యూత్‌ కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా వార్‌ రూమ్‌పై పోలీసుల దాడి తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతోనే దాడులు చేశామని పోలీసులు అంటున్నారు.

Advertisement

సోషల్‌ మీడియాలో తనను కించపరిచేలా పోస్ట్‌లు పెడుతున్నారని ఉత్తమ్ ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. మే 5న ఆయన సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారని అంటున్నారు. దీంతో ఐపీ అడ్రస్ ఆధారంగా వార్ రూమ్‌పై దాడులు చేశామని పోలీసులు వెల్లడించారు.

కర్ణాటక ఎన్నికల్లో అక్కడ యూత్ కాంగ్రెస్ బాగా పనిచేసింది. అదే విధంగా తెలంగాణలోనూ యూత్ కాంగ్రెస్ పని చేస్తోంది. ఈ దాడి కేసీఆర్ సర్కార్ కుట్ర పూరితంగా చేయించిందని తొలుత యూత్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మరి కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో పార్టీలో అలజడి రేగింది.

Related News

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

Big Stories

Advertisement
×