Big Stories

Electricity Bills: యాప్స్‌ ద్వారా కరెంట్ బిల్లు చెల్లింపులు చేస్తున్నారా ?

Electricity bill payment news(Today news paper telugu): ఫోన్ పే, అమెజాన్ పే, పేటీఎంలతో పాటు పలు యాప్స్ ద్వారా చాలా మంది విద్యుత్ బిల్లులు చెల్లిస్తుంటారు. అయితే ఇక ముందు నుంచి ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించి విద్యుత్ బిల్లులు చెల్లించడానికి వీలు లేదు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల లాగానే ఆయా యాప్స్ ఈ సేవలను నిలిపివేయడమే ఇందుకు కారణం.

- Advertisement -

ఈ నేపథ్యంలోనే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తమ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లోనే బిల్లుల చెల్లింపు చేయాలని వినియోగదారులకు సూచించింది. ఆర్‌బీఐ మార్గ దర్శకాలను అనుగుణంగా జూలై 1 నుంచి ఆయా చెల్లింపు సంస్థలు విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపివేసాయని ఎక్స్ ద్వారా తెలిపింది.

- Advertisement -

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News