E-Paper
Advertisement

Sejal: కేటీఆర్‌కు శేజల్ కౌంటర్.. మీరు చూశారా అంటూ అటాక్..

Sejal: కేటీఆర్‌కు శేజల్ కౌంటర్.. మీరు చూశారా అంటూ అటాక్..
Advertisement
sejal ktr

Durgam Chinnaiah Sejal news(Latest news in telangana): బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్.. మంత్రి కేటీఆర్ పై ఫైరయ్యారు. శేజల్ గురించి మీడియా ఎదుట ప్రస్తావించిన మంత్రి కేటీఆర్.. తన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవనడాన్ని ఆమె తప్పుపట్టారు. తన విషయంలో మంత్రి కేటీఆర్ ప్రత్యక్ష సాక్షిలాగా మాట్లాడడం బాధాకరమన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను శేజల్ విడుదల చేశారు.

తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకోవడానికి.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అపాయింట్ మెంట్ కోసం ముందు నుంచి ప్రయత్నించినట్లు శేజల్ తెలిపారు. అయితే నిజానిజాలు తెలుసుకోకుండానే మంత్రి కేటీఆర్.. తన ఆరోపణలను తప్పుపట్టడాన్ని ఆమె ఖండించారు. తన పార్టీని కాపాడుకోవడానికే మంత్రి కేటీఆర్.. అలా మాట్లాడారని తాననుకుంటున్నట్లు శేజల్ తెలిపారు.

Advertisement

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చర్యలపై ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని శేజల్ డిమాండ్ చేశారు. విచారణలో వెల్లడైన నిజానిజాల ఆధారంగా దోషులను శిక్షించాలని ఆమె కోరారు. తాను తప్పు చేసినట్లు తేలితే.. ఎలాంటి శిక్షనైనా అనుభవించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు శేజల్ స్పష్టం చేశారు. విచారణ జరిపేందుదుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా..? అని ఆమె ప్రశ్నించారు.

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Big Stories

Advertisement
×