E-Paper
Advertisement

Basara : బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం.. మరో స్టూడెంట్ సూసైడ్..

Basara : బాసర ట్రిపుల్ ఐటీలో  విషాదం.. మరో స్టూడెంట్ సూసైడ్..
Advertisement

IIIT basar student death(Telangana today news): బాసర ట్రిపుల్ ఐటీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హాస్టల్ భవనం నుంచి దూకి లిఖిత అనే స్టూడెంట్ మృతి చెందింది. అర్థరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన లిఖిత గజ్వేల్ కు చెందిన యువతిగా గుర్తించారు.

Advertisement

రెండు రోజులక్రితం దీపిక అనే విద్యార్ధిని సూసైడ్ చేసుకుంది. ఇంతలోనే మరో విద్యార్ధిని ప్రాణం తీసుకోవడం క్యాంపస్ లో కలకలం రేపుతోంది. వరుస ఘటనలతో బాసర ట్రిపుల్ ఐటీపై విమర్శలు వస్తున్నాయి. అటు విద్యార్ధుల తల్లిదండ్రుల్లో కూడా కలవరం రేగుతోంది. ఆత్మహత్యలకు కారణాలేంటన్నది ఇంకా తేలాల్సి ఉంది.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

ఎయిర్‌టెల్ 5G యూజర్లకు అలర్ట్.. హాట్‌స్పాట్ ఆన్ చేస్తే డేటా కట్ అంటూ ప్రచారం..!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×