Big Stories

India vs South Africa Final 2024 Highlights: విశ్వవిజేతగా భారత్.. ఉత్కంఠపోరులో చతికిలపడ్డ సఫారీలు..

India vs South Africa Final T20 World Cup 2024 Highlights: టీ20 ప్రపంచ కప్ 2024 ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా ఫైనల్ లైవ్ అప్‌డేట్స్..

- Advertisement -
  • చివరి బంతికి సింగిల్.. దీంతో ప్రపంచ కప్ విజేతగా భారత్. ఏడు పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం
  • సఫారీల విజయానికి 1 బంతికి 09 పరుగులు
  • ఐదవ బంతికి రబాడా అవుట్
  • సఫారీల విజయానికి 2 బంతుల్లో 09 పరుగులు
  • ఐదవ బంతికి వైడ్
  • సఫారీల విజయానికి 2 బంతుల్లో 10 పరుగులు
  • నాలుగో బంతికి మహరాజ్ సింగిల్
  • సఫారీల విజయానికి 3 బంతుల్లో 11 పరుగులు
  • మూడో బంతికి బై
  • సఫారీల విజయానికి 4 బంతుల్లో 12 పరుగులు
  • రెండో బంతికి రబాడా ఫోర్.
  • సఫారీల విజయానికి 5 బంతుల్లో 16 పరుగులు
  • పాండ్యా వేసిన 19 ఓవర్ తొలి బంతికి మిల్లర్ అవుట్. మ్యాచ్‌ను మలుపుతిప్పిన సూర్యకుమార్ యాదవ్ క్యాచ్. 
  • సఫారీల విజయానికి 6 బంతుల్లో  పరుగులు 16 అవసరం
  • అర్ష్‌దీప్ వేసిన 19వ ఓవర్ తొలి బంతి డాట్. రెండో బంతకి డాట్. మూడో బంతికి మహరాజ్ సింగిల్. 4వ బంతికి మిల్లర్ 2 పరుగులు. 5వ బంతికి మిల్లర్ సింగిల్. చివరి బంతికి మహరాజ్ డాట్.
  • సఫారీల విజయానికి 12 బంతుల్లో 20 పరుగులు అవసరం
  • బుమ్రా వేసిన 18వ ఓవర్ తొలి రెండు బంతులు డాట్. 3వ బంతికి మిల్లర్ సింగిల్. 4వ బంతికి జాన్సెన్ అవుట్. దీంతో రసవత్తరంగా మారిన ఫైనల్క్రీజులోకి కేశవ్ మహరాజ్. 5వ బంతికి కేశవ్ మహరాజ్ డాట్. చివరి బంతికి మహరాజ్ సింగిల్. ఈ ఓవర్లో బుమ్రా కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు.
  • సఫారీల విజయానికి 18 బంతుల్లో 22 పరుగులు అవసరం
  • హార్ధిక్ పాండ్యా వేసిన 17వ ఓవర్ తొలి బంతికే క్లాసెన్ అవుట్.. క్రీజులోకి జాన్సెన్. ఈ ఓవర్లో మొత్తం 4 పరుగులు మాత్రమే వచ్చాయి.
  • సఫారీల విజయానికి 24 బంతుల్లో 26 పరుగులు అవసరం
  • బుమ్రా వేసిన 16వ ఓవర్ రెండో బంతికి రెండు పరుగులు తీసి క్లాసెన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి.
  • అక్షర్ పటేల్ వేసిన 15వ ఓవర్ తొలి బంతికి క్లాసెన్ ఫోర్. 3వ బంతికి క్లాసెన్ సిక్స్. 4వ బంతికి క్లాసెన్ సిక్స్. 5వ బంతికి ఫోర్. మొత్తంగా ఈ ఓవర్లో 24 పరుగులు రావడంతో గెలుపు సమీకరణం 30 బంతుల్లో 30 పరుగులు
  • సఫారీల విజయానికి 36 బంతుల్లో 54 పరుగులు అవసరం
  • కుల్దీప్ యాదవ్ వేసిన 14వ ఓవర్ చివరి రెండు బంతులకు మిల్లర్ ఫోర్, సిక్స్. దీంతో 14 ఓవర్లు ముగిసేసరికి సఫారీల స్కోర్ 123/4
  • సఫారీల విజయానికి 42 బంతుల్లో 68 పరుగులు అవసరం
  • అర్ష్‌దీప్ వేసిన 13వ ఓవర్ రెండో బంతికి డి కాక్ ఫోర్. 3వ బంతికి డి కాక్(39) అవుట్. క్రీజులోకి మిల్లర్. 13 ఓవర్లు ముగిసేసరికి సఫారీల స్కోర్ 109/4
  • సఫారీల విజయానికి 48 బంతుల్లో 76 పరుగులు అవసరం
  • కుల్దీప్ యాదవ్ వేసిన 12వ ఓవర్ 3వ బంతికి క్లాసెన్ సిక్సర్. దీంతో 100 పరుగులకు చేరిన సఫారీల స్కోర్. 12 ఓవర్లకు సఫారీల స్కోర్ 101/3
  • సఫారీల విజయానికి 54 బంతుల్లో 84 పరుగులు అవసరం
  • జడేజా వేసిన 11వ ఓవర్ 3వ బంతికి క్లాసెన్ భారీ సిక్సర్. దీంతో ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి.
  • సఫారీల విజయానికి 60 బంతుల్లో 96 పరుగులు అవసరం
  • డ్రింక్స్ బ్రేక్
  • పాండ్యా వేసిన 10వ ఓవర్ 4వ బంతికి క్లాసెన్ సిక్స్. 10 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోర్ 81/3
  • రంగంలోకి హార్ధిక్ పాండ్యా..
  • అక్షర్ పటేల్ వేసిన 9వ ఓవర్ తొలి బంతికి స్టబ్స్ సిక్స్. 5వ బంతికి స్టబ్స్ బౌల్డ్. క్రీజులోకి క్లాసెన్.9 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోర్ 70/3
  • కుల్దీప్ యాదవ్ వేసిన 8వ ఓవర్ చివరి బంతికి డి కాక్ సిక్స్ సాధించడంతో 8 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోర్ 62/2. దీంతో 50 పరుగులకు చేరిన స్టబ్స్, డికాక్ భాగస్వామ్యం
  • అక్షర్ పటేల్ వేసిన 7వ ఓవర్ 3వ బంతికి స్టబ్స్ ఫోర్. మొత్తంగా 7 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోర్ 49/2
  • కుల్దీప్ యాదవ్ వేసిన 6వ ఓవర్ చివరి బంతికి డికాక్ ఫోర్ కొట్టడంతో మొత్తం 10 పరుగులు వచ్చాయి. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోర్ 42/2
  • రంగంలోకి స్పినర్ అక్షర్ పటేల్. 5వ ఓవర్ రెండో బంతికి స్టబ్స్ ఫోర్. 5వ బంతికి డి కాక్ ఫోర్. మొత్తంగా 5 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్ 32//2
  • బుమ్రా వేసిన 4వ ఓవర్ తొలి బంతికి డి కాక్ ఫోర్. 4 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోర్ 22/2
  • అర్ష్‌దీప్ సింగ్ వేసిన 3వ ఓవర్ 3వ బంతికి మార్క్‌రమ్(4) అవుట్. క్రీజులోకి ట్రిస్టన్ స్టబ్స్. 3 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోర్ 14/2
  • బుమ్రా వేసిన రెండో ఓవర్ 3వ బంతికి హెండ్రిక్స్(4) బౌల్డ్. క్రీజులోకి మార్క్‌రమ్. తొలి బంతికే ఫోర్ బాదిన సఫారీ కెప్టెన్. మొత్తంగా రెండు ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోర్ 11/1
  • అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్ చివరి బంతికి ఫోర్ రావడంతో మెత్తం 6 పరుగులు వచ్చాయి. (SA 6/0)
  • క్రీజులోకి సౌతాఫ్రికా ఓపెనర్లు డికాక్, హెండ్రిక్స్ తొలి ఓవర్ వేయనన్న అర్షదీప్ సింగ్
  • టీమిండియా బ్యాటర్లలో కోహ్లీ(76), అక్షర్ పటేల్(47), దూబె(27) రాణించడంతో భారత్ 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
  • సౌతాఫ్రికా టార్గెట్ 177
  • నోకియా వేసిన 20వ ఓవర్ తొలి బంతికి వైడ్, తర్వాతి బంతికి దూబె సింగిల్. రెండో బంతికి పాండ్యా సింగిల్. 3వ బంతికి దూబె ఫోర్, 4వ బంతికి దూబె(27) అవుట్. క్రీజులోకి జడేజా. 5వ బంతికి జడేజా రెండు పరుగులు. చివరి బంతికి జడేజా అవుట్. దీంతో 20 ఓవర్లకు టీమిండియా స్కోర్ 176/7
  • జాన్సన్ వేసిన 19వ ఓవర్ 19వ ఓవర్ రెండో బంతికి కోహ్లీ ఫోర్. 3వ బంతికి కోహ్లీ రెండు పరుగులు. 4వ బంతికి కోహ్లీ సిక్స్. 5వ బంతికి కోహ్లీ(76) అవుట్. క్రీజులోకి పాండ్యా. ఎదుర్కున్న తొలి బంతినే బౌండరీకి తరలించిన పాండ్యా. 19 ఓవర్లకు టీమిండియా స్కోర్ 167/5
  • రబాడ వేసిన 18వ ఓవర్ తొలి బంతికి సిక్స్. రెండో బంతికి క్విక్ డబుల్. 3వ బంతికి కోహ్లీ ఫోర్. 4వ బంతికి సింగిల్. 5వ బంతికి దూబె సింగిల్. చివరి బంతికి కోహ్లీ సింగిల్. 18 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 150/4 
  • నోకియా వేసిన 17వ ఓవర్ 5వ బంతికి సింగిల్ తీసిన కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. చివరి బంతికి దూబె ఫోర్. 17 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 134/4
  • షమ్సీ వేసిన 16వ ఓవర్ 5వ బంతికి దూబె బౌండరీ. 16ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 126/4
  • జాన్సెన్ వేసిన 15వ ఓవర్ తొలి బంతికి దూబె సిక్స్. మొత్తంగా ఈ ఓవర్లో 10 పరుగులు రావడంతో టీమిండియా స్కోర్ 118/4
  • రబాడా వేసిన 14వ ఓవర్ తొలి బంతికి అక్షర్ పటేల్ సిక్స్. దీంతో వంద దాటిన టీమిండియా స్కోర్. అనవసర పరుగుకి యత్నించి అక్షర్ పటేల్(47) రనౌట్. దీంతో క్రీజులోకి దూబె. 14 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 108/4
  • నోకియా వేసిన 13వ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే రావడంతో టీిమిండియా స్కోర్ 98/3
  • షమ్సీ వేసిన 12 ఓవర్ 3వ బంతికి సింగిల్ తీసిన అక్షర్. 4వ వికెట్‌కు 50 పరుగుల పార్టనర్‌షిప్ నమోదు. 5వ బంతికి సిక్స్ బాదిన అక్షర్. మొత్తంగా 12 ఓవర్లకు టీమిండియా స్కోర్ 93/3
  • జాన్సెన్ వేసిన 11వ ఓవర్లో 7 పరుగులు మాత్రమే రావడంతో ఇండియా స్కోర్  82/3
  • డ్రింక్స్ బ్రేక్
  • షమ్సీ వేసిన 10వ ఓవర్లో 7 పరుగులు రావడంతో టీమిండియా స్కోర్ 75/3
  • కేశవ్ మహరాజ్ వేసిన 9వ ఓవర్ 4వ బంతికి అక్షర్ పటేల్ సిక్స్.. దీంతో 9 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 68/3
  • మార్క్‌రమ్ వేసిన 8వ ఓవర్ తొలి బంతికి అక్షర్ పటేల్ సింగిల్ సాధించడంతో టీమిండియా స్కోర్ హాఫ్ సెంచరీ దాటింది. 3వ బంతికి అక్షర్ పటేల్ మిడ్ వికెట్ మీదుగా సిక్స్.. 8 ఓవర్లకు టీమిండియా స్కోర్ 59/3
  • నోకియా వేసిన 7వ ఓవర్లో 4 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో 7 ఓవర్లకు టీమిండియా స్కోర్ 49/3
  • మార్క్‌రమ్ వేసిన 6వ ఓవర్లో కేవలం 6 పరుగులు రావడంతో పవర్ ప్లే ముగిసేలోపు టీమిండియా స్కోర్ 45/3
  • రంగంలోకి మార్క్‌రమ్
  • 5 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 39/3
  • రబాడ వేసిన 5వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి సూర్యకుమార్(3) అవుట్ అయ్యాడు ( IND 34/3)..  క్రీజులోకి అక్షర్ పటేల్.. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీ సాధించిన అక్షర్ పటేల్
  • కేశవ్ మహరాజ్ వేసిన 4వ ఓవర్ నాలుగో బంతికి కోహ్లీ అద్భుతమైన బౌండరీ సాధించాడు. మొత్తంగా 4 ఓవర్లకు ఇండియా స్కోర్ 32/2
  • రబాడ వేసిన 3వ ఓవర్లో తొలి మూడు బంతులు డాట్ కాగా.. నాలుగో బంతికి కోహ్లీ సింగిల్ తీయగా.. చివరి బంతికి సూర్యకుమార్ యాదవ్ రెండు పరుగులు తీశాడు. దీంతో 3 ఓవర్లకు టీమిండియా స్కోర్ 26/2
  • క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్
  • రిషబ్ పంత్ డకౌట్ (IND 23/2).. రెండు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 23/2
  • కేశవ్ మహరాజ్ వేసిన 2వ ఓవర్ తొలి రెండు బంతులను రోహిత్ శర్మ బౌండరీలు సాధించాడు. మూడో బంతి డాట్ కాగా.. 4వ బంతికి రోహిత్(9) అవుట్ ( IND 23/1).. దీంతో క్రీజులోకి రిషబ్ పంత్.. తొలి బంతి డాట్ కాగా రెండో బంతికి రిషబ్ పంత్ డకౌట్.
  • మరో ఎండ్‌లో స్పిన్నర్‌తో బౌలింగ్ ప్రారంభించిన సఫారీ కెప్టెన్ మార్క్‌రమ్
  • తొలి ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోర్ 15/0 (1, 4, 4, 2, 0, 4)
  • జాన్సెన్ వేసిన తొలి ఓవర్ తొలి బంతికి రోహిత్ సింగిల్ తీయగా, ఎదుర్కొన్న తొలి బంతినే కోహ్లీ బౌండరీకి తరలించాడు. 3వ బంతిని కూడా కోహ్లీ మిడ్ వికెట్ మీదుగా బౌండరీ సాధించాడు. 4వ బంతికి రెండు పరుగులు సాధించాడు కోహ్లీ.. ఐదో బంతి డాట్ కాగా.. చివరి బంతిని బౌండరీకి తరలించాడు కోహ్లీ..
  • తొలి ఓవర్ వేయనున్న మార్కో జాన్సెన్
  • టీమిండియా బ్యాటింగ్ ప్రారంభం.. క్రీజులోకి ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
  • బార్బడస్ కెన్సింగ్‌టన్ ఓవల్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సౌతాఫ్రికా ఫీల్డింగ్ చేయనుంది. రెండు జట్లు తమ ప్లేయింగ్ IXలో ఎలాంటి మార్పులు చేయలేదు.

- Advertisement -

టీమ్స్ వివరాలు..

ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా,  అక్షర్ పటేల్,  రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా

దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్,కగిసో రబడా,  అన్రిచ్ నోకియా,  తబ్రైజ్ షమ్సీ

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News