Big Stories

Next Week Launching Mobiles: కాసింత ఆగుతారా.. రెండు రోజుల్లో కొత్త ఫోన్లు.. ఈసారి బద్దలైపోద్ది!

Next Week Launching Mobiles: మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకు అదిరిపోయే శుభవార్త ఉంది. ఎందుకంటే వచ్చేవారం మార్కెట్‌లోకి మూడు పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్లు రానున్నాయి. వీటిలో మోటరోలా, వన్‌ప్లస్ కంపెనీలు ఉన్నాయి. అంతే కాకుండా రెండు ఫోన్లు భారత్ మార్కెట్‌లోకి మొదటగా విడుదల కానున్నాయి. మోటో తన మొదటి ప్రీమియం ఫోన్‌ను విడుదల చేస్తుండగా వన్‌ప్లస్ బడ్జెట్ ఫోన్‌ను తీసుకువస్తోంది. మూడో ఫోన్ రియల్‌మీ నుంచి వస్తుంది.

- Advertisement -

Motorola Edge 50 Ultra
మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా జూన్ 18న భారతదేశంలో విడుదల కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు దీన్ని ప్రారంభించనున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే కొన్ని మార్కెట్‌లలో అందుబాటులో ఉంది. ఇది ప్రస్తుతం ఎడ్జ్ 50 సిరీస్‌లో టాప్ మోడల్. ఫోన్ Snapdragon 8s Gen 3 చిప్, 6.7-అంగుళాల 1.5K 144Hz కర్వ్డ్ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ + 50 మెగాపిక్సెల్ + 64-మెగాపిక్సెల్ ట్రిపుల్ 4 కెమెరా సెటప్, 125W వైర్డు ఛార్జింగ్ 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

- Advertisement -

OnePlus Nord CE 4 Lite
వన్‌ప్లస్ నార్డ్ CE 4 Lite జూన్ 18 భారతదేశంలో విడుదల కానుంది. ఇది సాయంత్రం 7 గంటలకు లాంచ్ అవుతుంది. లీక్‌లు, టీజర్‌ల ప్రకారం.. ఇది Oppo K12x రీబ్రాండెడ్ వెర్షన్. Oppo K12ని OnePlus Nord CE 4గా వస్తుంది. ఈ Nord CE 4 Lite స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్, 6.67-అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5500mAh బ్యాటరీ, 80W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది.

Also Read: మళ్లీ ఆఫర్లు.. వన్‌ప్లస్ 5G ఫోన్‌పై భారీ ఆఫర్.. దుమ్ములేపారు పో!

Realme GT 6
రియల్‌మీ GT6 జూన్ 20 న భారతదేశంతో పాటు అనేక ఇతర మార్కెట్లలోకి అందుబాటులోకి రానుంది . లాంచ్ ఈవెంట్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. అఫిషియల్ టీజర్, లీక్ ప్రకారం ఫోన్ Realme GT Neo 6 అప్‌గ్రేడ్ వెర్షన్. దీనిని మొదట చైనాలో Realme GT నియో 6 SEగా తీసుకొచ్చారు. గ్లోబల్ మార్కెట్ల కోసం Realme GT 6 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్, 6.78-అంగుళాల 1.5K 120Hz OLED డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ Sony LYT-808 ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 50 megapixel టెలిఫోటో కెమెరా యూనిట్, 8 meh50m 5 మెగా పిక్సెల్, 8 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్, బిగ్ బ్యాటరీ, 120W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News