Big Stories

Best Mobile Offers: అస్సలు నమ్మలేరు.. రూ.6వేలకే కొత్త ఫోన్లు.. ఇదేలా సాధ్యం!

Best Mobile Offers: ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న మెగా జూన్ బొనాంజా సేల్ నేటితో ముగియనుంది. కాబట్టి మీరు భారీ డిస్కౌంట్‌తో కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే ఇప్పుడే ఆలస్యం చేయకండి. అదే సమయంలో మీ బడ్జెట్ చాలా తక్కువగా ఉంటే ఈ సేల్‌లో మీ కోసం రెండు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఇందులో Motorola G సిరీస్ G04, G04s ఫోన్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్లపై భారీ క్యాష్‌బ్యాక్‌లను అందిస్తోంది. మీరు వీటిని మంచి ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ పర్ఫామెన్స్, బ్రాండ్, కంపెనీ పాలసీపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై ఇస్తున్న ఆఫర్‌ల గురించి తెలుసుకోండి.

- Advertisement -

Also Read: కొత్త ఎలక్ట్రిక్ బైక్‌పై రూ.40 వేల డిస్కౌంట్.. 187 కిమీ రేంజ్‌తో రఫ్పాడిస్తుంది!

Motorola G04
4 GB RAM+64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ ధర రూ.6,999. మీరు దీన్ని 5 శాతం క్యాష్‌బ్యాక్‌తో సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. క్యాష్‌బ్యాక్ కోసం మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయాలి. మీరు ఈ ఫోన్‌ను రూ. 247 ప్రారంభ EMIతో కొనుగోలు చేయవచ్చు.

ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ రూ. 4400 వరకు లభిస్తుంది. ఫీచర్ల గురించి మాట్లాడితే మీరు ఈ Motorola ఫోన్‌లో 6.6 అంగుళాల HD+ డిస్‌ప్లేను చూస్తారు. Unisoc T606 ప్రాసెసర్‌పై ఫోన్ రన్ అవుతుంది. ఫోటోగ్రఫీ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్ బ్యాక్,  5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి.

Motorola G04s
ఫ్లిప్‌కార్ట్ మెగా జూన్ బొనాంజా సేల్ చివరి రోజున ఈ ఫోన్ రూ. 6,999కి కూడా అందుబాటులో ఉంది. 4 GB RAM+ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తున్నారు. ఈ క్యాష్‌బ్యాక్ కోసం మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయాల్సి ఉంటుంది. ఈ ఫోన్‌పై కంపెనీ రూ.6100 క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది.

Also Read: ట్రయంఫ్ నుంచి కొత్త బైక్.. ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!

మీరు ఈ ఫోన్‌ను రూ. 247 ప్రారంభ EMI వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఫోన్ HD+ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్. దీని బ్యాటరీ 5000mAh. ప్రాసెసర్ గురించి చెప్పాలంటే ఫోన్ Unisoc T606 చిప్‌సెట్‌లో రన్ అవుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News