Big Stories

iPhone 15 Plus Price Drop: ఇదెలా సాధ్యం.. వేలల్లో తగ్గిన ఐఫోన్ ప్రైజ్.. మిస్ కాకండి!

iPhone 15 Plus Price Drop : ప్రముఖ ఆన్‌లైన్ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ‘iPhone Days’ సేల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఐఫోన్‌లోని అన్ని మోడల్‌లు డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. అలానే iPhone 15 Plus బేస్ వేరియంట్ ప్రైజ్‌ భారీగా తగ్గింది. ఇప్పుడు మీరు Flipkartలో రూ. 12,901 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. iPhone 15 కంటే పెద్ద స్క్రీన్, బ్యాటరీ ప్యాక్‌ ఇందులో ఉంటుంది. మీరు ఐఫోన్‌ 15 Plusను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ డీల్ మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ డీల్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.

- Advertisement -

iPhone 15 Plus ఇప్పుడు Flipkartలో రూ. 76,999 (128GB)కి అందుబాటులో ఉంది. అదేవిధంగా 256GB, 512GB వేరియంట్‌లు రూ. 86,999, రూ. 1,06,999లగా ఉన్నాయి. ఇవి బ్లాక్,బ్లూ, గ్రీన్, యెల్లో, పింక్ కలర్స్‌లో వస్తాయి. ఆఫర్ల గురించి చెప్పాలంటే HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ EMI  ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1,750 వరకు తగ్గింపును పొందవచ్చు.

- Advertisement -

Also Read: అదీలెక్క.. ఒప్పో నుంచి తోపు ఫోన్.. ఈసారి ఐఫోన్‌కి గట్టిగా ఇచ్చేశారు!

మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్, ఇతర కార్డుల ద్వారా ఐదు శాతం డిస్కౌంట్ ఆఫర్‌లను చూడవచ్చు. అయితే. అయితే ఈ ఆఫర్లు మారే అవకాశం ఉంది. మీరు కాంబో ఆఫర్‌ల ద్వారా రూ. 2,000 తగ్గింపును కూడా పొందవచ్చు. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 15 ప్లస్ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ల ద్వారా రూ. 50,000 తగ్గింపును కూడా ఇస్తుంది.

iPhone 15 Plus 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 2,000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌‌‌కు సపోర్ట్ ఉంటుంది. హ్యాండ్‌సెట్‌లో అల్యూమినియం డిజైన్, సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ గ్లాస్ ఉన్నాయి. పర్ఫామెన్స్ కోసం A16 బయోనిక్ చిప్‌సెట్‌ ఉంటుంది. ఇది iOS 17లో రన్ అవుతుంది. . ఆప్టిక్స్ విషయానికి వస్తే Apple ఫ్లాగ్‌షిప్ ఫోన్ బ్యాక్ 48MP ప్రైమరీ + 12MP అల్ట్రావైడ్ సెన్సార్‌లు ఉన్నాయి. 12MP ఫ్రంట్ కెమెరా ఉంది.

Also Read: పిచ్చెక్కించే ఫీచర్లతో ఒప్పో నుంచి కొత్త ఫోన్.. డిజైన్ అదిరిపోయింది!

iPhone 15 Plus కనెక్టివిటీ గురించి చెప్పాలంటే IP68-రేటెడ్ ఆఫర్ స్పోర్ట్స్ Wi-Fi 6, బ్లూటూత్ 5.3, NFC, USB-C పోర్ట్. 6.7-అంగుళాల ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి హ్యాండ్‌సెట్ వాల్యూ  విఆఫర్ కావచ్చు. ఇది వనిల్లా ఐఫోన్ 15 కంటే పెద్ద స్క్రీన్, బ్యాటరీతో ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News