Big Stories

Mobile Mania Sale: ధమకా ఆఫర్స్.. చాలా చవకగా కొత్త 5G ఫోన్.. గొప్పోళ్లు భయ్యా!

Mobile Mania Sale: బడ్జెట్‌లో ఒక మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని చుస్తున్నారా? కానీ ఇప్పుడున్న భారీ ధరలను చూసి ఆగుతున్నారా? ఆఫర్లు ఉన్నప్పుడు కొందామని భావిస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ మీకోసమే. ప్రముఖ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ Realme 5G ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటిచింది. మీరు కూడా రూ.15,000 లోపు మంచి ఫీచర్లతో కూడిన 5G ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ డీల్‌ను ఉపయోగంగా ఉంటుంది. అమెజాన్ మాన్‌సూన్ మొబైల్ మానియా సేల్‌లో Realme కొత్త 5G ఫోన్ బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 3500 తగ్గింపుతో అందుబాటులో ఉంది.

- Advertisement -

Realme NARZO 70x 5G మాన్‌సూన్ మొబైల్ మానియా సేల్‌లో కొత్త 8GB RAM కాన్ఫిగరేషన్ ఫోన్ రూ. 2000 డిస్కౌంట్‌తో ఉంది. ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ, మంచి కెమెరాతో వస్తుంది. Realme NARZO 70x 5G ఫోన్ 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. మీరు ఈ ఫోన్‌ని ఐస్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

దీనితో పాటు మీరు DBS బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.1500 తగ్గింపును పొందుతారు. అంటే మీరు కూపన్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ తగ్గింపును పొందినట్లయితే ఫోన్‌పై మొత్తం రూ. 3500 తగ్గింపు లభిస్తుంది. దీనితో పాటు మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.11,000 వరకు ధర తక్కుతుంది. ఫోన్ పాలిష్ చేసిన సన్‌బర్స్ట్ డిజైన్‌తో మినీ క్యాప్సూల్ 2.0ని అందిస్తుంది. ఇది Appleడైనమిక్ ఐలాండ్‌ను పోలి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో Apple యాక్షన్ బటన్ మాదిరిగానే డైనమిక్ బటన్ కూడా ఉంది.

Also Read: ఫస్ట్ టైమ్.. నథింగ్ 2 ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అదీలెక్క!

Realme NARZO 70x 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో MediaTek Dimension 6100+ SoC ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ రియల్‌మీ UI 5.0, Android 14పై రన్ అవుతుంది. NARZO 70x 5G కెమెరా గురించి మాట్లాడితే ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP మోనో కెమెరా,  LED ఫ్లాష్‌ ఉన్నాయి. ఫోన్‌లో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ గురించి చెప్పాలంటే ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 15.9 గంటల యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్‌ని అందిస్తుంది. ఫోన్ 45W SuperVOOC ఛార్జింగ్, USB టైప్-C పోర్ట్‌తో వస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News