BigTV English

Liver cancer can be cured with Ai soon : కృత్రిమ మేధస్సుతో లివర్ క్యాన్సర్‌కు ఔషధం..

Liver cancer can be cured with Ai soon : కృత్రిమ మేధస్సుతో లివర్ క్యాన్సర్‌కు ఔషధం..

liver cancer can be cured with Ai soon : కృత్రిమ మేధస్సు (ఏఐ).. ప్రస్తుతం టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న విషయం. ఈ కృత్రిమ మేధస్సు ద్వారా మరెన్నో అద్భుతాలు సృష్టించాలని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. వైద్య రంగంలో కూడా దీనిని పూర్తిస్థాయిలో వినియోగించాలని వారు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. తాజాగా ఓ వ్యాధికి కృత్రిమ మేధస్సు ద్వారా పరిష్కారం కనుక్కునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.


కృత్రిమ మేధస్సు అనేది సృష్టించక ముందు శాస్త్రవేత్తలు పాత పద్ధతుల్లో పరిశోధనలు చేసేవారు. అవి చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ ఏఐ అనేది పరిశోధనల్లో, ఔషదాలను తయారు చేసి వాటిని ప్రజలకు అందజేయడంలో వేగాన్ని పెరిగేలా చేసింది. గత దశాబ్ద కాలంలో పరిశోధనలు అనేది ఏఐ ద్వారానే ముందుకు సాగాయి అనడంలో ఆశ్చర్యం లేదు.

అల్ఫా ఫోల్డ్ అనే ప్రొటీన్ డేటాబేస్ ద్వారా లివర్ క్యాన్సర్‌కు కొత్త ఔషదాన్ని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. అల్ఫా ఫోల్డ్ తొలి ప్రయత్నం సక్సెస్ అవ్వడంతో ఇది మరికొన్ని ఔషదాలు కనుక్కోవడానికి దారితీస్తుందని వారు అంటున్నారు. ఔషదాల తయారీలో కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషించనుంది. అల్ఫా ఫోల్డ్ ప్రయత్నం సక్సెస్ అవ్వడంతో ఏఐ అప్లికేషన్స్, స్టక్చరల్ బయోలజీలో ఇది ఎన్నో కొత్త పరిశోధనలకు ప్రాణం పోయనుంది. దీని ద్వారా మరికొన్ని వ్యాధులకు ఔషదాలు కనుక్కునే అవకాశం కూడా ఉంది.


కేవలం ఏడు కాంపౌండ్లను కలిపి 30 రోజుల్లోనే లివర్ క్యాన్సర్‌కు ఔషదాన్ని కనుక్కొని శాస్త్రవేత్తలు అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక అల్ఫా ఫోల్డ్ రెండో రౌండ్‌లో కూడా మరికొన్ని కణాలను విజయవంతంగా పరిశోధించి చూశారు. మనిషి శరీరంలోని ప్రొటీన్స్‌ను గుర్తించడంలో అల్ఫా ఫోల్డ్ కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టనుంది. ప్రస్తుతం అల్ఫా ఫోల్డ్‌ను మరొక డ్రగ్ డిజైన్‌తో కలిపి మరింత శక్తివంతమైన ఔషదాన్ని కనుక్కునే ప్రయత్నాలు మొదలయ్యాయి.

Follow this link for more updates:- Bigtv

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×