EPAPER

LIC : ఎల్‌ఐసీలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..?

LIC : ఎల్‌ఐసీలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..?


LIC : ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 300 ఖాళీలున్నాయి. ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేషన్ లేదా బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. దరఖాస్తు ఫీజును రూ. 700గా నిర్ణయించారు. 2023 జనవరి 31 లోపు ఆన్ లైన్ లో దరఖాస్తులు పంపించాలి. ఉద్యోగార్థులకు ఫిబ్రవరి 17, ఫిబ్రవరి 20 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. మార్చి 18న మెయిన్ పరీక్ష జరగనుంది.

కేటగిరీ వారీగా ఖాళీలు
ఎస్సీ : 50
ఎస్టీ : 27
ఓబీసీ : 84
ఈడబ్ల్యూఎస్‌ : 27
అన్‌రిజర్వ్‌డ్‌: 112


అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్‌/ బ్యాచిలర్స్‌ డిగ్రీ
వయసు : 01-01-2023 నాటికి 21-30 ఏళ్లు మధ్య ఉండాలి
ప్రొబేషన్‌ వ్యవధి : ఏడాది
ఎంపిక : ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌పరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా
దరఖాస్తు ఫీజు : రూ.700.
ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 31-01-2023
ప్రిలిమినరీ పరీక్ష : 17-02-2023, 20-02-2023
మెయిన్‌ పరీక్ష: 18-03-023

Tags

Related News

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

ECIL Recruitment 2024: ఐటీఐ చేసిన వారికి శుభవార్త.. 437 ఉద్యోగాలకు నోటిఫికేషన్

MSDL Recruitment 2024: మజగావ్ డాక్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే

BIS Recruitment 2024: గుడ్ న్యూస్.. బీఐఎస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BHEL Jobs 2024: హైదరాబాద్‌లోని భెల్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు.. అర్హతలివే!

Big Stories

×