BigTV English

Rashmi Gautam: రష్మీని కుక్క అంటూ నెటిజన్ కామెంట్.. ఫైర్ అయిన స్టార్ యాంకర్

Rashmi Gautam: రష్మీని కుక్క అంటూ నెటిజన్ కామెంట్.. ఫైర్ అయిన స్టార్ యాంకర్

Rashmi Gautam:బుల్లి తెరపై స్టార్ యాంక‌ర్‌గా అల‌రిస్తోన్న బ్యూటీ ర‌ష్మీ గౌత‌మ్ అడ‌పా ద‌డ‌పా సిల్వ‌ర్ స్క్రీన్‌పై మెరిసిన సంగతి తెలిసిందే. ఈమెలో మ‌రో కోణం పెట్ ల‌వ‌ర్‌. సోష‌ల్ మీడియాలో ఎఫెక్ట్ కార‌ణంగానే ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ముఖ్యంగా ఈమెకు వీధి కుక్క‌లంటే ప్రేమ‌. వాటిని ఎవ‌రూ ప‌ట్టించుకోరు. కానీ ప‌ట్టించుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తుంటుంది. ఇక ఇత‌ర జంతువుల‌ను ఎవ‌రైనా ఇబ్బంది పెట్టిన‌ట్లు ఆమె దృష్టికి వ‌స్తే వెంట‌నే సోష‌ల్ మీడియాలో త‌న నిర‌స‌న‌ను తెలియ‌జేస్తుంటుంది.


ఈ క్ర‌మంలో అంబ‌ర్ పేట‌లో ఓ నాలుగేళ్ల ప‌సివాడిపై కుక్కులు దాడి చేసిన చంపేసిన వీడియో వైర‌ల్ అయ్యింది. దీనిపై హైకోర్టు సైతం ప్ర‌భుత్వంపై సీరియ‌స్ అయ్యింది. అంద‌రూ పిల్లాడిపై దాడిని చూసి అయ్యో అని బాధ‌ప‌డ్డారు. అయితే ర‌ష్మీ గౌత‌మ్ మాత్రం అందుకు భిన్నంగా రియాక్ట్ అయ్యింది. కుక్క‌ల‌ను పున‌రావాస కేంద్రాల‌కు పంపాలంటూ కామెంట్ చేసింది. పిల్లాడిపై ఆమె క‌నిక‌రం చూపించ‌లేదంటూ ట్రోలింగ్ కూడా చేశారు. దీన్ని ఆమె పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

అయితే ఓ నెటిజ‌న్ మాత్రం ర‌ష్మీ గౌత‌మ్‌ను కుక్క‌తో పోల్చుతూ కామెంట్స్ విసిరాడు. అయితే అందుకు ఆ స్టార్ యాంక‌ర్ కూడా అదే రేంజ్‌లో రియాక్ట్ అయ్యింది. అసలేం జ‌రిగిందనే వివ‌రాల్లోకి వెళితే.. ట్విట్ట‌ర్‌లో ఓ నెటిజ‌న్ ర‌ష్మీని టార్గెట్ చేస్తూ ‘ఈ రష్మీ కుక్కను కుక్కను కొట్టినట్లు కొట్టాలి’ అని కామెంట్ చేశాడు. ‘కచ్చితంగా అలాగే చేద్దువులే. నీ అడ్రస్ చెప్పు.. నేను నేరుగా అక్కడికే వస్తాను. పరిస్థితి ఎలా హ్యాండిల్ చేస్తావో చూస్తాను. ఇది నా ఓపెన్ చాలెంజ్’ అని రిప్లయ్ ఇచ్చింది. రష్మీ అభిమానులు మాత్రం ఆమెకు తమ మద్దతుని తెలియజేస్తున్నారు.


RRR: ఎల్లలు దాటిన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల క్రేజ్.. అంతర్జాతీయ అవార్డుకు నామినేట్

Anasuya Bharadwaj: లెస్బియ‌న్ ఎక్స్‌పీరియెన్స్‌పై అన‌సూయ డేరింగ్ కామెంట్స్‌

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×