E-Paper
Advertisement

Anasuya Bharadwaj: లెస్బియ‌న్ ఎక్స్‌పీరియెన్స్‌పై అన‌సూయ డేరింగ్ కామెంట్స్‌

Anasuya Bharadwaj: లెస్బియ‌న్ ఎక్స్‌పీరియెన్స్‌పై అన‌సూయ డేరింగ్ కామెంట్స్‌
Advertisement

Anasuya Bharadwaj:స్టార్ యాంక‌ర్‌గా బుల్లి తెర మీద‌నే కాదు.. వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ సిల్వ‌ర్ స్క్రీన్‌పై కూడా అన‌సూయ భ‌ర‌ద్వాజ్ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకుంది. వీటితో పాటు సోష‌ల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఆమె త‌న సోష‌ల్ మీడియా మాధ్య‌మంలో జ‌రిపిన డిస్క‌ష‌న్, అందులో ఆమె ఓ ప్ర‌శ్న‌కు డేరింగ్‌గా చెప్పిన జ‌వాబు నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. ఇంత‌కీ అన‌సూయను అంత‌టి క్లిష్ట‌మైన ప్ర‌శ్న అడిగింది ఎవ‌రు? ఆమె డేరింగ్‌గా ఎలా స‌మాధానం చెప్పింద‌నే వివ‌రాల్లోకి వెళితే,

రీసెంట్‌గా త‌న ఇన్‌స్టాలో అనసూయ నెటిజ‌న్స్‌తో ముచ్చటించింది. ఆ స‌మ‌యంలో ఓ నెటిజ‌న్ మీరు నిజంగా లిబ‌ర‌ల్ ఉమెన్, మెచ్చ్యూర్డ్ అయితే మీకు ఎప్పుడైనా లెస్బియ‌న్ ఎన్ కౌంట‌రింగ్ ఎక్స్‌పీరియెన్స్ అయ్యిందా? అని ప్ర‌శ్నించాడు. దానికి అన‌సూయ ఏమాత్రం సీరియ‌స్ కాలేదు. ‘మా ఫ్యామిలీలో, ఫ్రెండ్స్‌లో గేలు ఉన్నారు. అయితే నేను వ్య‌క్తిగ‌తంగా ఎప్పుడూ లెస్బియ‌న్స్ ఎక్స్‌పీరియెన్స్ ఎన్‌కౌంట‌ర్ చేయ‌లేదు. అయితే ఆన్‌లైన్ మాత్రం చాలా సార్లు ఈ సిట్యువేష‌న్‌ని ఫేస్ చేశాను’ అని ఆన్సర్ చెప్పింది అనసూయ.

Advertisement

ఓ వ్యక్తికి సంబంధించిన సీక్రెట్‌గా ఉంచుకునే విష‌యం అది. అలాంటి ప్ర‌శ్న‌ను ఎదుటి వ్య‌క్తిని వేయాలంటే ఆలోచిస్తారు. దానికి స‌మాధానం చెప్ప‌టానికి పెద్ద‌గా ఆస‌క్తి చూప‌రు. కానీ అన‌సూయ మాత్రం ప్ర‌శ్న‌లో ఎలాంటి ఇబ్బంది లేద‌నుకుందేమో .. ఓపెన్‌గా, డేరింగ్‌గా స‌మాధానం చెప్పేసింది. ఓ ర‌కంగా అన‌సూయ రియాక్ట్ అయిన తీరు నెటిజ‌న్స్‌కి షాకింగ్‌గానే అనిపించింది.

Hansika: పెళ్లికి ముందు భర్త చేసిన పనికి హన్సిక షాక్

Advertisement

Alekhya Reddy: కార్లలో నిద్రించిన రోజుల నుంచి.. నువ్వు ఒక వారియర్‌.. అలేఖ్య ఎమోషనల్‌ పోస్ట్‌

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×