Big Stories

Esther Anil: బికినీలో వెంకటేష్ రీల్ కూతురు.. ఏమన్నా చూపిస్తుందా.. ?

Esther Anil: బాలనటులుగా ఎంట్రీ ఇచ్చిన పిల్లలు చూస్తూ ఉండగానే పెద్దవారిగా మారిపోయి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది బాలనటులు.. ఇండస్ట్రీలో హీరోలుగా, హీరోయిన్లుగా మారి తమ సత్తా చాటుతున్నారు. ఇక ఈ తరం చైల్డ్ ఆర్టిస్టులు మాములుగా లేరు. అబ్బాయిలను పక్కన పెడితే.. అమ్మాయిలు ఇట్టే ఎదిగిపోతున్నారు.

- Advertisement -

రెండు, మూడు సినిమాల్లో స్టార్ హీరోలకు కూతుర్లుగా నటించిన ముద్దుగుమ్మలు వెంటనే హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తూ షాక్ ఇస్తున్నారు. అలా జోహార్ సినిమాతో తెలుగుతెరకు ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఎస్తేర్ అనిల్. ఎవరు ఎస్తేర్..? ఏ సినిమాలో బాలనటిగా నటించింది..? అని తలలు బద్దలు కొట్టుకుంటున్నారా.. ? విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినదృశ్యం సినిమా గుర్తుందా.. ? అందులో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన చిన్నారినే ఎస్తేర్.

- Advertisement -

ఇక ఈ సినిమాలో ఎంతో చలాకీగా కనిపించినా.. చివరలో నాన్నను కొడుతుంటే తట్టుకోలేక నిజం చెప్పిన ఎస్తేర్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. కొంతమంది అయితే ఈ చిన్నారి ఏడిస్తే కంటతడి కూడా పెట్టారు. అంతలా అభిమానులను మెస్మరైజ్ చేసిన ఈ చిన్నది.. చూస్తూ చూస్తూనే పెద్దది అయిపోవడమే కాదు హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే జోహార్ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో అమ్మడు ఎవరికి అంతగా గుర్తులేదు.

సినిమాల్లో గుర్తులేకపోతేనేం.. సోషల్ మీడియా మొత్తం అమ్మడిదే. నిత్యం హాట్ హాట్ ఫొటో షూట్స్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఎస్తేర్.. బికినీలో కనిపించి బెంబేలెత్తించింది. స్విమ్మింగ్ పూల్ ఒడ్డున బ్లాక్ కలర్ బికినీలో కనువిందు చేసింది. టూ పీస్ బికినీ కాకుండా.. వన్ పీస్ బికినీ లో నడుము అందాలను ఎలివేట్ చేస్తూ నవ్వుతూ ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అప్పుడే ఈ పిల్ల పెద్దది అయిపోయిందా అని అభిమానులు నోర్లు వెళ్లబెడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News