E-Paper
Advertisement

chiranjeevi about allu arjun: మెగా పేరు ఎత్త‌ని అల్లు అర్జున్.. చిరంజీవి ఏమ‌న్నారంటే?

chiranjeevi about allu arjun: మెగా పేరు ఎత్త‌ని అల్లు అర్జున్.. చిరంజీవి ఏమ‌న్నారంటే?
Advertisement
Chiranjeevi about Allu arjun

Chiranjeevi about Allu arjun

మెగాస్టార్ చిరంజీవి అంటే హీరోగా త‌న జ‌ర్నీని మెల్ల‌గా షురూ చేసి స్టార్ హీరోగా ఎదిగి అగ్ర స్థానంలో నిల‌బడ్డారు. ఇప్పటికీ త‌న ఇమేజ్‌ను ఆయ‌న కొన‌సాగిస్తున్నారు. అయితే ఆయ‌న త‌ర్వాత ఆయ‌న ఫ్యామిలీ నుంచి ఏకంగా ప‌ది మంది హీరోలు వ‌చ్చారు. వీరిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఎప్పుడో మెగా ఇమేజ్‌నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ కూడా అదే బాట‌లో ఉన్నారు. రామ్ చ‌ర‌ణ్ అంటే చిరంజీవి త‌న‌యుడు.. కానీ అల్లు అర్జున్ మేన‌ల్లుడు. కెరీర్ ప్రారంభంలో చిరంజీవి పేరుని ఎక్కువ‌గా ఉప‌యోగించిన బ‌న్నీ.. ఇప్పుడు మెగా ట్యాగ్‌ను ఉప‌యోగించ‌టం లేదు. దీనిపై కూడా రీసెంట్ ఇంట‌ర్వ్యూలో మెగాస్టార్‌చిరంజీవిని ప్ర‌శ్నించ‌గా.. ఆయ‌న రియాక్ట్ అయ్యారు.

‘‘మా ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన వారు ప్ర‌తీసారి నా పేరుని ఉప‌యోగించ‌న‌క్క‌ర్లేదు. అలా ప్ర‌తీసారి ఉప‌యోగిస్తే బ‌య‌ట నుంచి చూసే వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎద‌గాల‌ని నేను కోరుకుంటాను. అలాగే రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ కూడా మంచి స్థాయికి వెళ్లాల‌ని అనుకుంటాను. వారి ఎదుగుద‌ల‌ను ఎంజాయ్ చేస్తాను’’ అన్నారు చిరంజీవి.

Advertisement

డైరెక్ట‌ర్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతికి జనవరి 13న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. మాస్ మహారాజా రవితేజ ఇందులో కీలక పాత్ర‌లో న‌టించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌వి శంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×