E-Paper
Advertisement

Allu Sirish: RRR విష‌యంలో అల్లు బ్ర‌ద‌ర్‌ని తిడుతున్న నంద‌మూరి ఫ్యాన్స్‌

Allu Sirish: RRR విష‌యంలో అల్లు బ్ర‌ద‌ర్‌ని తిడుతున్న నంద‌మూరి ఫ్యాన్స్‌
Allu Sirish rrr

బుధ‌వారం RRR సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో నాటు నాటు సాంగ్ అవార్డుని ద‌క్కించుకున్నారు మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం.కీర‌వాణి. ఎంటైర్ ఇండియా ఈ హ్యాపీ మూమెంట్‌ను సెల‌బ్రేట్ చేసుకుంది. RRR టీమ్‌ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తింది. అయితే ఒక‌రు మాత్రం ట్రోలింగ్‌కి గుర‌య్యారు. అదెవ‌రో కాదు.. అల్లు అర్జున్ సోద‌రుడు, హీరో అల్లు శిరీష్. ఇంత‌కీ ఈ అల్లు బ్ర‌ద‌ర్‌ని నంద‌మూరి అభిమానులు ఎందుకు టార్గెట్ చేశారో తెలుసా? వివ‌రాల్లోకి వెళితే..

RRRకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వ‌చ్చిన సంగ‌తి తెలిసింది. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు RRR టీమ్‌ను ప్ర‌శంసిస్తున్నారు. ఇదే క్ర‌మంలో అల్లు శిరీష్ కూడా RRR టీమ్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. అలా తెలియ‌జేస్తున్న‌ప్పుడు రామ్ చరణ్, ఎస్.ఎస్.రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి, RRR మూవీ ట్విట్టర్ హ్యాండిల్స్‌ను అల్లు శిరీష్ ట్యాగ్ చేశారు కానీ.. ఎన్టీఆర్ ట్విట్ట‌ర్ హ్యాండిల్ ట్యాగ్ చేయ‌లేదు. తెలియ‌క చేశాడో లేక తెలిసే చేశాడో మ‌న‌కు తెలియ‌దు కానీ త‌ప్పు జ‌రిగిపోయింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు శిరీష్‌ని బూతులు తిడుతున్నారు. అంద‌రి ట్విట్ట‌ర్స్ హ్యాండిల్స్ ట్యాగ్ చేసిన తార‌క్‌ని ఎలా మ‌ర‌చిపోతావ‌ని అంటున్నారు. అంత ఇన్‌సెక్యూరిటీ ఎందుక‌ని తిట్టి పోస్తున్నారు. మ‌రి దీనిపై అల్లు శిరీష్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మ‌రి.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×