E-Paper
Advertisement

CLAY POT:-ఇంట్లో మట్టికుండ పెడుతున్నారా…..అయితే ఇలా చేయండి

CLAY POT:-ఇంట్లో మట్టికుండ పెడుతున్నారా…..అయితే ఇలా చేయండి
Advertisement

CLAY POT:-ఆర్థిక స‌మ‌స్య‌లు, ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తోపాటు ఏ ప‌ని చేసినా కొంద‌రికి క‌ల‌సి రాదు. దీంతో వారు ఎప్పుడూ తీవ్ర మానసిక ఆందోళ‌న చెందుతుంటారు. ఇంట్లో ఎన్ని మార్పులు చేసినా సమస్యలు బయటపడలేకపోతుంటారు. అలాంటి వారు మట్టికుండ మేలు చేస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లో మ‌ట్టి కుండ‌ను ఏ దిశ‌లో పెడితే శుభం క‌లుగుతుందో వాస్తు శాస్త్ర పండితులు ఆచార్య ఇందు ప్ర‌కాష్ వివ‌రించారు. వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఉత్త‌ర దిశ‌లో నీటితో నింపిన మ‌ట్టి కుండ‌ను పెట్టాలి. దీంతో శుభం క‌లుగుతుంది.

Advertisement

ఉత్త‌ర దిశ‌లో నీటితో నింపిన మ‌ట్టి కుండ‌ను ఉంచ‌డం వ‌ల్ల వ‌రుణ దేవుడి ఆశీర్వాదాలు ల‌భిస్తాయి. ఇంట్లోని అంద‌రిపై వ‌రుణ దేవుడి క‌టాక్షం క‌లుగుతుంది. ఇంట్లో అంద‌రికీ ఉండే భ‌యాలు, అసౌక‌ర్యాలు తొల‌గిపోతాయి. ఇంట్లో ముగ్గురు పిల్ల‌లు ఉంటే వారిలో మ‌ధ్య వ‌య‌స్కుల‌కు ఎక్కువ ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. ఇంట్లో ఉన్న అంద‌రికీ అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.

వరుణ దేవుడి దయంతో ఆ ఇంటి కుటుంబ సభ్యులపై ఉంటుందట. అదేవిధంగా వారిలో ఉండే భయాందోళనలు తొలగిస్తుంది. అసాధ్యమైన పనులు సుసాధ్యం చేసుకునే బలం వారికి కలుగుతుంది. దీనివల్ల కుటుంబంలో ఉండే నడుమలో పుట్టిన కుమారుడికి లాభం చేకూరుతుంది. అందుకే ఉత్తరం దిశగా మంచినీటి మట్టికుండను పెట్టుకుని ఆ వరుణ దేవుని అనుగ్రహం పొందండి.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×