EPAPER
Kirrak Couples Episode 1

Fasting Precautions : ఉపవాసదీక్షను పాటించే వారు ఈ జాగ్రత్త పాటించాలా…!

Fasting Precautions : ఉపవాసదీక్షను పాటించే వారు ఈ జాగ్రత్త పాటించాలా…!
Fasting Precautions

Fasting Precautions : హిందూమతంలో ఉపవాసానికి ఒక ప్రత్యేకత ఉంది . కొంతమంది వారంలో ఏదో ఒక రోజు ఉపవాసం చేస్తుంటారు. మరికొందరు తమకి ఇష్టమైన వారాలప్పుడు ఉపవాసదీక్షను పాటిస్తుంటారు. పండుగలు, పబ్బాలు, పౌర్ణమి దినాల్లో ఉపవాసం చేసే వారు కూడా కనిపిస్తుంటారు. ఏమీ తినకుండా దేవుడికి పూజ చేసుకొని దైవ నామ స్మరణతో గడిపేస్తూ ఉంటారు. అలా ఉపవాసం చేసే వారు కొన్ని పద్దతులు పాటించాలట.


ఉపవాసం ఉన్న రోజుల్లో తలకు నూనె రాయకూడదని చెబుతుంటారు చాలా మంది.అయితే నిజంగానే ఉపవాస రోజుల్లో తలకు నూనె రాయకూడదా. ఒక వేళ రాస్తే ఏమవుతుంది అనేవారికి సమాధానం ఇది. ఉపవాసం చేసే రోజుల్లో తలకు నూనె అండటడం నిషేధం అని పండితులు చెబుతున్నారు. ఇందుకు ఒక శాస్త్రీయ పరమైన కారణం కూడా ఉందని చెబుతున్నారు. శని గ్రహం శక్తి ప్రభావం వల్ల నూనె ఉత్పన్నం అయిమైనట్లుగా భావించడం జరిగింది. తలకు నూనె పెట్టుకోవడం వల్ల తల చుట్టూ ఓ తేజోవలయం ఏర్పడుతుంది. వలయం ఇతర గ్రహాల నుండి మన శరీరంలోకి ప్రసరించే అయస్కాంత తరంగాలను నిరోధిస్తుంది.

కానీ ఉపవాసం పాటించే రోజుల్లో ఇది వేరుగా ఉంటుంది. ఉపవాస దీక్షను పవిత్ర మనస్సు శరీరంతో ఆచరిస్తుంటారు. కాబట్టి మన శరీరానికి ఇతర గ్రహాల మరియు నక్షత్రాల నుంచి భూమిపైకి ప్రసరించే అయస్కాంత తరంగాల అవసరం ఉంటుంది. తలపై రాసిన నూనె ఈ శక్తి తరంగాలను మనలోకి ప్రసరించకుండా అడ్డుకుంటుంది. కాబట్టి ఇలాంటి నిషేధాన్ని ఉపవాస కాలంలో మన పెద్దలు ఏర్పాటు చేశారు. అందుకే మీరు ఉపవాసం ఉన్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో తలకు నూనె రాసుకోకండి.


Tags

Related News

Shasha Yoga Horoscope: 3 రాశులపై ప్రత్యేక రాజయోగం.. ఇక వీరి జీవితాలు మారినట్లే

Jitiya Vrat 2024 : పుత్ర సంతానం కోసం ఈ వ్రతం చేయండి

Budh Gochar 2024: సెప్టెంబర్ 23న కన్యారాశిలోకి బుధుడు.. ఈ 5 రాశులకు అడుగడుగునా అదృష్టమే

Bhadra rajyog 2024: భద్ర రాజయోగం.. వీరికి ధనలాభం

Karwa Chauth 2024 Date: కార్వా చౌత్ ఏ రోజున రాబోతుంది ? తేదీ, శుభ సమయం వివరాలు ఇవే..

Shukra Gochar 2024: తులా రాశితో సహా 5 రాశుల వారికి ‘శుక్రుడు’ అపారమైన సంపద ఇవ్వబోతున్నాడు

Shani Margi 2024 Effects: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

Big Stories

×