Big Stories

IPS Transfers: ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు.. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా మాజీ డీజీపీ

IPS Transfers In AP: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో బదిలీల పర్వం కొనసాగుతుంది. బుధవారం ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా ఐపీఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేసింది.

- Advertisement -

ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది ఏపీ ప్రభుత్వం. సునీల్ కుమార్, రిషాంత్ రెడ్డిలను జీఏడీలకు అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏసీబీ డీజీగా అతుల్ సింగ్‌ను నియమించింది. ఫైర్ సేఫ్టీ డీజీగా శంకబ్రత బాగ్చీకి అదనపు బాధ్యతలు అప్పగించింది.

- Advertisement -

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News