Big Stories

AP: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

IAS Officers Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

  • గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఎస్. నాగలక్ష్మి నియామకం
  • ప్రస్తుతం గుంటూరు కలెక్టర్‌గా ఉన్న వేణుగోపాల్ రెడ్డిని జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
  • విశాఖ జిల్లా కలెక్టర్‌గా ఉన్న మల్లికార్జునను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
  • విశాఖ జేసీకి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు
  • ఏలూరు జిల్లా కలెక్టర్‌గా కె. వెట్రిసెల్వి నియామకం
  • అల్లూరి జిల్లా కలెక్టర్‌ ఎం. విజయసునీత బదిలీ
  • అల్లూరి జిల్లా కలెక్టర్‌గా దినేష్ కుమార్ నియామకం
  • తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా పి. ప్రశాంతి నియామకం
  • విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బి. ఆర్. అంబేడ్కర్ నియామకం
  • పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా సి. నాగరాణి నియామకం
  • చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా సుమిత్ కుమార్ నియామకం
  • ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా నియామకం
  • కర్నూలు జిల్లా కలెక్టర్‌గా రంజిత్ బాషా నియామకం
  • బాపట్ల కలెక్టర్‌గా ఆ జిల్లా జేసీకి పూర్తి అదనపు బాధ్యతలు
  • కాకినాడ జిల్లా కలెక్టర్‌గా సగలి షణ్మోహన్ నియామకం
  • ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా జి. సృజన నియామకం
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News