యాపిల్ ఐఫోన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
ప్రతి ఒక్కరు లైఫ్‌లో ఒక్కసారైనా ఐఫోన్ వాడాలనేది ఒక డ్రీమ్‌గా ఉంటుంది.
అమెజాన్ యాపిల్ ఐఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది.
వీటిలో ఐఫోన్ 13, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 15 ఉన్నాయి.
చాలా ఐఫోన్ మోడల్‌లపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది.
ఐఫోన్ 13 రూ. 7,010 డిస్కౌంట్లో కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 14 ప్లస్ రూ. 17,901 తగ్గింపుతో ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్15 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 67,999 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.