సమంత "యశోద సినిమా"పై నెటిజన్స్ రెస్పాన్స్..

యశోద సినిమా..డీసెంట్ ఎంగేజింగ్ ఎమోషనల్ త్రిల్లర్ అని కామెంట్ చేస్తున్నారు..మూవీకి సమంత లైఫ్ లైన్‌గా ఉందట

బీజీఎమ్ అద్భతం..విజువల్స్ బాగావచ్చాయి..సపోర్టింగ్ క్యారెక్టర్స్ బాగా ప్లే చేశారు

ట్విస్టులతో కథ అద్భుతంగా ఉందటున్నారు..మొదటి 20 నిమిషాలు బోర్ అనిపించినా.. సెకండ్ హాఫ్ మొత్తం క్లైమాక్స్‌లా ఉందంటున్నారు

డబ్బు, హెల్త్ ఇన్షురెన్స్ కోసం యశోదా సరొగసీ తల్లిగా మారాలని నిర్ణయించుకుంటుంది.. అయితే ఆతరువాత సరోగసీ వెనక ఉన్న అసలు సత్యాన్ని, చెలెంజస్‌ను యశోద ఎలా ఫేస్ చేస్తందనేదే మూవీ కాన్సెప్ట్

కథ, స్క్రీన్‌ప్లే, యాక్షన్ సీక్వెన్సులు, నటుల పర్ఫామెన్స్ అద్బుతంగా వచ్చాయి..కేవలం మొదటి 20 నిమిషాలు సాగదీసినట్లుగా అనిపించింది

వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ సపోర్టింగ్ క్యారెక్టర్స్‌ను అద్భుతంగా ప్లే చేశారు.

కె. హరిశంకర్, హరీష్ నారాయన్ కలిసి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. శివలెంక క్రిష్ణ ప్రసాద్ నిర్మించారు.. మణిషర్మ సంగీతాన్ని సమకూరిస్తే.. ఎమ్. సుకుమార్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు..

ప్రేక్షకులందరికీ సినిమా నచ్చుతుంది.. మంచి ఎమోషనల్, థ్రిల్లర్ కథాంశంతో మూవీని తెరకెక్కించారు..ఓటీటీలో కంటే థియేటర్లో చూస్తే మరింత కిక్ వస్తుందని నెటిజన్స్ కామెంట్స్..