నుదుటన బొట్టు ఎందుకంటే?
శరీరంలో ప్రతి అవయవానికి ఒక్కొక్క అధి దేవత ఉన్నారు
లలాట అధి దేవత బ్రహ్మ
వేదాలు బ్రహ్మ కమలం నుంచి వెలువడ్డాయి
బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మ స్థానం లలాటం
చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు కాబట్టి, ఆ కలర్ బొట్టు ధరించాలి
ప్రాణశక్తికి నరాలకు ల లాటం కేంద్రస్థానం
కనుబొమ మధ్య ఉండేది ఆజ్ఞా చక్రం
కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల మానసిక ప్రవృత్తులను నశింప చేస్తాయి
ఆజ్ఞాచక్రాన్ని పూజించినట్టేనని శాస్త్రాలు చెబుతున్నమాట