పూజలో ఏ పువ్వులు వాడకూడదు..?

జ్యోతిష్య/ఆధ్యాత్మిక నిపుణులు చెప్పినదాని ప్రకారం పలు వివరాలు..

సువాసన లేని పువ్వును పూజకు వాడకూడదు

రేకులు రాలిపోయిన పువ్వును పూజకు వాడకూడదు

వేరొకరి కోపానికి గురిచేసి తెచ్చిన పువ్వులను పూజకు వాడకూడదు

ఎడమ చేతి నుండి తీయబడిన పువ్వును పూజకు వాడకూడదు

నేలపై పడి ఉన్న పువ్వును పూజకు వాడకూడదు

నీళ్లతో కడిగిన పువ్వును పూజకు వాడకూడదు

దుర్వాసన వెదజల్లుతున్న పువ్వును పూజకు వాడకూడదు