చాట్‌‌లాక్.. వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్

చాట్‌లాక్ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోన్న వాట్సాప్

ప్రైవేట్ చాట్లకు లాక్ పెట్టుకునేందుకు అవకాశం

ఇతరులు చాట్‌ను ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు

ఎవరైనా ఓపెన్ చేసినా అందులోని డేటా ఎరేజ్ అయిపోతుంది

త్వరలో యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది