బోడకాకరలో బోలెడు పోషకాలు

నాన్ వెజ్ ను మించిన పోషకాలు బోడకాకరలో ఉన్నాయి.

వర్షాకాలంలో వచ్చే ఈ కూరగాయను బొంతకాకర అని కూడా అంటారు

బోడకాకరను పోషకాల గనిగా చెబుతారు.

సీజనల్ వ్యాధులను తగ్గిస్తుంది.

బోడకాకర శరీరానికి చాలా మంచిది.

కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, ఫైబర్ ఉంటాయి.

విటమిన్ B1, B2, B3, B5, B6, B9, B12 పుష్కలం.

విటమిన్ A, విటమిన్ C, విటమిన్ D2 పోషకాల కలబోత.

కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, విటమిన్ H, విటమిన్ K, కాపర్, జింక్ పోషకాలు ఉంటాయి.

వీటిలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని, అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యల్ని తగ్గిస్తుంది.

కామెర్ల వ్యాధికి బాగా పనిచేస్తాయి.