హ్యాపీ బర్త్‌డే విరాట్ కోహ్లీ..

1988 నవంబర్ 5న ఢిల్లీలో పంజాబీ కుటుంబంలో జన్మించాడు విరాట్ కోహ్లీ

9ఏళ్ల వయసులో క్రికెట్ అకాడమీలో చేరి రంజీ ట్రోఫీ ప్లేయర్ రాజ్‌కుమార్ శర్మి అండర్‌లో ట్రైన్ అయ్యాడు

ఇండియా ‘రన్ మెషిన్’గా విరాట్ పాపులారిటీ సంపాదించుకున్నాడు..

ఓడీల్లో 10 సెంచరీలను అత్యంత వేగంగా పూర్తి చేసిన మొదటి క్రికెటర్‌గా రికార్డ్ సాధించాడు.

కేవలం అడ్వర్టైజ్మెంట్లనుంచే విరాట్‌కు రూ.100 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది

మోడల్ సంజన, తమన్నా, ఇజాబెల్లె లైట్, మన్సా బాల్‌తో డేటింగ్ చేసినట్లు రూమర్స్ వెలువడ్డాయి..  

2017లో అనుష్కతో వివాహం..

విరాట్ కోహ్లీకి ఆస్తుల విలువ సుమారు 900 కోట్లు ఉంటుందని అంచనా..

విరాట్‌కు మూడనమ్మకాలు ఎక్కువే.. చేతికి తాయత్తులు.. కడియం.. కొన్ని దేవుడి టాటూలను చూడవచ్చు