సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చిత్రం వెట్టయాన్ ది హంటర్
స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 10 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది
ఇక ఈ సినిమా కోసం స్టార్స్.. భారీ రెమ్యునరేషన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. మరి ఎవరెవరు ఎంతెంత అందుకున్నారో చూద్దాం
రజినీకాంత్
రూ. 125 కోట్లు
అమితాబ్ బచ్చన్
రూ. 7 కోట్లు
రానా దగ్గుబాటి
రూ. 5 కోట్లు
ఫహద్ ఫాజిల్
రూ. 2-4 కోట్లు
మంజు వారియర్
రూ. 3 కోట్లు
దుషారా విజయన్
రూ. 50 లక్షలు
రితికా సింగ్
రూ. 25 లక్షలు