నూతన  సంవత్సరం ఒక్కో చోట ఒక్కో విధంగా..

ప్రపంచానికి నూతన సంవత్సరం అంటే జనవరి 1వ తేదీనే.. కానీ మన దేశంలో అనేక రాష్ట్రాలు, వాటికంటూ ప్రత్యేక సంస్కృతి, సాంప్రదాయాలు ఉంటాయి. అలాగే సాంప్రదాయ నూతన సంవత్సరం ఉంటుంది. తెలుగు వారికి ఉగాది ఎలానో.. ఇతర ప్రాంతాలవారికి  ఏ ఫెస్టివల్ ఉందంటే..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తమిళనాడు, కర్ణాటక   ఉగాది

పంజాబ్-బైసాకి

ఝార్ఖండ్, బీహార్, నేపాల్  జుడే శీతల్

అస్సాం- బొహాగ్  బిహు

మహారాష్ట్ర- గుడి పడ్వా

కేరళ- విశు

పశ్చిమ బెంగాల్  పొహేలా బోయిషాఖ్