పసుపుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

పసుపు వేడి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది వాతం , కఫాన్ని అణచివేయడానికి ఉపయోగపడుతుంది.

పసుపు దంత, చర్మ, కాలేయ వ్యాధులను తగ్గించడంలో ఉపయోగించబడుతుంది.

చర్మ సౌందర్యానికి పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది.

గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారు పసుపు వాడటం మేలు జరుగుతుంది.

నిద్రలేమి సమస్య ఉన్న వారు పసుపు పాలు తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది.

పసుపు యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంది.  ఇది పాలలో ఉన్న కాల్షియంతో కలిస్తే మరింత ప్రభావవంతంగా మారుతుంది.

పసుపు ఎలాంటి తలనొప్పి నుంచి అయినా ఉపశమనాన్ని కలిగిస్తుంది.

అన్ని రకాల చర్మవ్యాధులకూ పచ్చి పసుపు, జామకాయ రసాన్ని కలిపి ప్రభావిత ప్రాంతంలో రాస్తే సమస్య దూరం అవుతుంది.