భూలోకంలో స్వర్గసీమను తలపించేలా తులిప్ పుష్పాలు

శ్రీనగర్‌లో తెరుచుకున్న తులిప్ గార్డెన్

ఏప్రిల్ 3 నుంచి 20 రోజుల పాటు తులిప్ ఫెస్టివ్

తులిప్‌ అంటే లాటిన్‌ భాషలో తలపాగా అని  అర్థం

తులిప్‌లో దాదాపు 150 జాతులు.. 3వేల వెరైటీలు

తులిప్‌ పూలు వికసిస్తే అది వసంత కాలం ఆరంభానికి గుర్తు