టాప్ 100 ఎయిర్‌పోర్ట్స్‌లో  భారత్ నుంచి 4

36వ స్థానంలో ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్

65వ స్థానంలో హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

69వ స్థానంలో బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్

84వ స్థానంలో ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం