మోస్ట్ పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ స్టార్స్ వీళ్లే

సినీ, క్రీడా, రాజకీయ తదితల రంగాల్లో ఆయా ప్రముఖులకు ఇన్ స్టా ఫాలోవర్స్  చాలామందే ఉంటారు. అయితే తాజాగా టాప్ 10లో ఉన్న మన ఇండియా స్టార్‌లు ఎవరో ఓసారి చూసేద్దాం.

1. విరాట్ కోహ్లీ 270 మిలియన్ ఫాలోవర్స్

2. శ్రద్ధాకపూర్ 92.4 మిలియన్

3. ప్రియాంక చోప్రా 91.8 మిలియన్

4. నరేంద్ర మోడీ 91.3 మిలియన్

5. అలియాభట్ 85.2 మిలియన్

6. కత్రినా కైఫ్ 80. 4 మిలియన్

7. దీపికా పదుకుణె  79. 9 మిలియన్

8. నేహా కక్కర్ 78. 8 మిలియన్

9. ఊర్వశీ రౌతేలా 73.0 మిలియన్

10. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 70.5 మిలియన్