దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అనేది ఇండస్ట్రీలో నటులకు వెన్నతో పెట్టిన విద్య. అలా స్టార్ డమ్ రాగానే కమెడియన్స్ కూడా హీరోలుగా మారి చేతులు కాల్చుకున్నారు.. వారెవరో.. వారు తీసిన సినిమాలు ఏంటో చూద్దాం
కృష్ణ భగవాన్
జాన్ అప్పారావ్ 40+
అవసరాల శ్రీనివాస్
బాబు బాగా బిజీ
శ్రీనివాస్ రెడ్డి
జయమ్ము నిశ్చయంబురా , జంబలకిడి పంబ
సప్తగిరి
గూడుపుఠాణి,అన్స్టాపబుల్
సునీల్
భీమవరం బుల్లోడు, ఈడు గోల్డ్ ఎహే, కృష్ణాష్టమి