సినిమాలతో పాటు మర్సాలా అనే జ్యువెలరీ ప్రారంభించి కోట్లు సంపాదిస్తున్న కాజల్

గోవాలో రెస్టారెంట్లు, బేకరీలు రన్ చేస్తూ చేతినిండా సంపాదిస్తున్న ఇలియానా

భూమిత్ర అనే స్కిన్ కేర్ బ్రాండ్ నడుపుతున్న కీర్తి సురేష్

శ్రీ స్పందన స్పా స్థాపించి కోట్లు గడిస్తున్న శ్రియా శరణ్

బెంగళూరులో రెస్టారెంట్ నడుపుతున్న ప్రణీత

వైట్ అండ్ గోల్డ్ పేరుతో జ్యువెలరీ బిజినెస్ చేస్తోన్న తమన్నా

ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ ప్రారంభించి సెలబ్రిటీల పెళ్లీలు చేస్తున్న తాప్సీ

సినిమాలతో పాటు F45 ఫిట్నెస్ హబ్ జిమ్ నడుపుతున్న రకుల్