కొన్ని ఆహార పదార్థాలను నానబెట్టినపుడు వాటిలోని పోషకాల నాణ్యత పెరుగుతుంది.

శరీరానికి శక్తినివ్వడంతో పాటు జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది.

పండ్లు, కూరగాయల్లో థర్మోజెనిక్ లక్షణాలు అధికం. ఇవి శరీరానికి హానిచేస్తాయి.

నీటిలో నానబెట్టిన పండ్లు, కూరగాయలు తినడం వల్ల రసాయనాలు తొలగిపోయే అవకాశం ఉంది

బియ్యంలో ఆర్సెనిక్ అనే రసాయనం ఉంటుంది. ఇది కూడా ఆరోగ్యానికి హానికరమే.

ఆర్సెనిక్.. షుగర్, క్యాన్సర్, హార్ట్ అటాక్ లను ప్రేరేపిస్తుంది. నానబెట్టి ఉడికించిన బియ్యంలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.

డ్రైఫ్రూట్స్ ను నానబెట్టితింటే మరిన్ని ప్రయోజనాలుంటాయి. ఐరన్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు లక్షణాలతో పాటు పొటాషియం కూడా ఉంటుంది.

డ్రైఫ్రూట్స్ ను నానబెట్టితింటే వాటిపై ఉండే సల్ఫైడ్ తొలగిపోతుంది.