ఆపిల్ సైడర్ వెనిగర్ సహజమైన క్లీనర్, డిటాక్సిఫైయర్. ఆపిల్ సైడర్ వెనిగర్ ఈ లక్షణాలను కలిగి ఉంది. ఇందులో ఉండే మాలిక్ యాసిడ్, శరీరం నుంచి అదనపు యూరిక్ యాసిడ్ విచ్ఛిన్నం, తొలగింపులో సహాయపడుతుంది.

బరువు పెరుగుటకు, జీవక్రియ సమస్యలకు దారితీసే ఆల్కహాల్, చక్కెర పానీయాలను నివారించండి.

సెలరీ గింజలు  ఇవి యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపడానికి,  మూత్రపిండాలను ప్రేరేపించడం ద్వారా వ్యవస్థ నుంచి అదనపు ద్రవాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.

చెర్రీస్  చెర్రీ వినియోగం వాపు తగ్గించడానికి సహాయపడుతుంది.

కాఫీ  కాఫీ యూరిక్ యాసిడ్స్ లెవెల్స్ తగ్గడానికి ఉపయోగపడుతుంది.

ఫైబర్  ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడంతో యూరిక్ యాసిడ్‌ను తగ్గించవచ్చు

శరీర బరువును నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం.

నిమ్మరసం నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తుంది