వర్షాకాలంలో వాతావరణ మార్పుల వలన జలుబు, దగ్గు సమస్యలు వస్తుంటాయి

రోగనిరోధక శక్తి పెంపొందించే ఆహారం తీసుకోవడం వలన ఈ సమస్యలకు దూరంగా ఉండొచ్చు

తులసి ఆకుల రసంలో తేనె కలిపి తింటే జలుబు, దగ్గు దరిచేరవు

వేప ఆకుల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి

వేప ఆకులను తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతంది

అశ్వగంధ రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో సహా మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది

ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి

ఉసిరిని ప్రతిరోజు తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది

అల్లంను టీ లేదా అల్లం నీటిలో వేసి ఉడకబెట్టి తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది