ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా  చర్మ సంరక్షణ చాలా కష్టంగా మారింది.

సరైన ఆహారం తీసుకోకపోవడం, సరైన నిద్రలేకపోవడం వల్ల చర్మం డల్‌గాఅవుతుంది.

రాత్రి పూట పడుకునే ముందు కొన్ని టిప్స్ పాటిస్తే మరుసటి రోజు చర్మం మెరిసిపోతుంది

మీ చర్మ సంరక్షణ కోసం ఈ చిట్కాలను ట్రై చేసి చూడండి

క్లెన్సర్: రాత్రి పడుకునే ముందు క్లెన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది మురికిని తొలగిస్తుంది.

టోనర్: ఇది చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. చర్మాన్ని రీఫ్రెష్‌గా ఉంచుతుంది.

ఐ క్రీమ్: ప్రతిరోజు ఐక్రీమ్ వాడాలి. ఇది డార్క్ సర్కిల్స్ తగ్గిస్తుంది.

మాయిశ్చరైజర్: నిద్రపోయే ముందు చర్మంపై మాయిశ్చరైజర్‌ అప్లై చేయండి.

మాయిశ్చరైజర్ చర్మం యొక్క తేమను కాపాడుతుంది.

లిప్ బామ్: మీ పెదాలను మృదువుగా, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి లిప్ బామ్‌ను అప్లై చేయండి.

లిప్ బామ్ పెదాలకు రాత్రంతా తేమను అందిస్తుంది.