ఇండస్ట్రీ.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ గ్లామర్ ఉన్నంత వరకే ఛాన్స్ లు
ఒక్కసారి పెళ్లి అయ్యాక హీరోయిన్స్ కు లైఫ్ లేదు అనే చెప్పేస్తారు
కానీ, ఇప్పటి జనరేషన్ హీరోయిన్స్ అలా లేరు. పెళ్లి అయినా కూడా తమ సత్తా చాటుతున్నారు
పెళ్లి అయినా కూడా,గ్యాప్ ఇవ్వకుండా స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న బీ టౌన్ బేబీస్ వీరే..
ప్రియాంక చోప్రా
దీపికా పదుకొనే
నయనతార
అలియా భట్
కియారా అద్వానీ
కత్రీనా కైఫ్
తాప్సీ పన్ను
సోనాక్షి సిన్హా