రోజంతా హ్యాపీగా ఉండాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలంటా..

ప్రతిరోజును ఆనందంతో ప్రారంభించండి

ఉదయాన్నే మార్నింగ్ వాక్‌కు వెళ్లండి

సూర్యోదయాన్ని ఆస్వాదించండి

కొద్దినిమిషాల పాటు మెడిటేషన్ చేయండి

మంచి ఆహారం తీసుకోండి

గట్టిగా నవ్వండి

దయగుణంతో ఉండండి

మీకు ఇష్టమైన పాటలు వినండి

ప్రతిరోజూ 7 నుంచి 9 గంటలు నిద్రపోండి