18వ లోక్‌సభలో అతి పిన్నవయస్కులైన ఎంపీలు వీళ్లే

పేరు -  Priya Saroj వయసు - 25 నియోజకవర్గం - మచిలీషా‌హ్, యూపీ

పేరు -  Pushpendra Saroj వయసు -  25 నియోజకవర్గం -  కుశంబి, యూపీ

పేరు - Shambhavi Choudhary వయసు - 26 నియోజకవర్గం - సమస్తిపూర్, బీహార్

పేరు -   Sanjna Jatav వయసు -   26 నియోజకవర్గం -   బరత్‌పూర్, రాజస్థాన్

పేరు -   Sagar Khandre వయసు -   26 నియోజకవర్గం -  బీదర్, కర్ణాటక

పేరు -   Priyanka Jarikholi వయసు -   27 నియోజకవర్గం -  చికోడి, కర్ణాటక

పేరు - IQRA Choudhary (కైరానా ఎంపీ ) వయసు -   29