కామర్స్ ఫ్లాట్‌ఫామ్ అమోజాన్ 5జీ సూపర్ స్టోరే సేల్‌ని ప్రారంభించింది.

దీనిలో తక్కువ ధరకే బెస్ట్ 5జీ ఫోన్లను అందిస్తోంది.

స్టోర్‌లో ప్రీమియం ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్లు రూ.999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి.

6 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ ఐటెల్ కలర్ ప్రో 5జీ ధర రూ.9,450.

ఈ ఫోన్‌తో మీరు ఉచితంగా itel T11 Pro ఇయర్‌బడ్‌లను పొందుతారు.

జీబీ ర్యామ్+ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన సామ్‌సంగ్ గెలాక్సీ ఎమ్ 15 5జీని రూ.11,999కి మీ సొంతం చేసుకోవచ్చు

కంపెనీ ఈ ఫోన్‌పై రూ.650 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది.

Nokia G42 5G ఈ ఫోన్ 4 జీబీ రియల్, 2 జీబీ వర్చువల్ ర్యామ్‌తో వస్తుంది.

మీరు ఈ ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్‌లలో రూ.1,000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

ఆఫర్‌లో మీరు ఈ ఫోన్‌ను రూ.9,450కి కొనుగోలు చేయవచ్చు.