ఐసీసీ టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బౌలర్ల జోరు

రవిచంద్రన్ అశ్విన్‌‌కు రెండో ర్యాంకు

9వ స్థానంలో రవీంద్ర జడేజా

పేసర్‌ జస్‌ప్రీత్ బుమ్రాకు ఐదో ర్యాంకు

టాప్ ర్యాంకులో ఇంగ్లాండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌

ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-5లో ముగ్గురు టీమిండియా ప్లేయర్లు

రవీంద్ర జడేజాకు నంబర్‌వన్ ర్యాంకు

రవిచంద్రన్ అశ్విన్‌కు రెండో ర్యాంకు

అక్షర్‌ పటేల్‌‌కు 5వ స్థానం

బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో రిషబ్‌ పంత్‌‌కు 6వ ర్యాంకు

బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 7వ స్థానంలో రోహిత్‌ శర్మ