వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ఆస్ట్రేలియా

ఇండోర్ టెస్టులో విజయంతో ఆసీస్‌కు లైన్ క్లియర్

ఫైనల్ రేసులో టీమిండియాకు శ్రీలంక నుంచి పోటీ

కివీస్‌పై 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ గెలిస్తే లంకకు ఛాన్స్

నాలుగో టెస్ట్‌లో ఆసీస్‌పై గెలిస్తే నేరుగా భారత్‌కే ఫైనల్ బెర్త్

చివరి టెస్టు గెలిస్తే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్ వన్