మనం రోజూ వాడే ఒంటి సబ్బులో ఏ కొంచెం మార్పొచ్చినా శరీరంలో తెలిసిపోతుంది.

సోప్, లోషన్ వంటి వాటిలో తేడా ఉంటే స్కిన్ పై దురద, ర్యాషెస్ వంటి అలర్జీ వస్తుంది.

జ్యూవెలరీ, నాణెలు, కొన్నిగృహోపకరణాల్లో ఉండే నికెల్ డెర్మటైటిస్ కు దారిస్తుంది.

పర్ఫ్యూమ్, బాడీ లోషన్లతో పాటు మంచి వాసనొచ్చే కాస్మోటిక్స్ స్కిన్ క్యాన్సర్ కు కారణమవుతాయి.

సన్ స్క్రీన్ లోషన్లో ఆక్సిబెంజోన్, అవో బెంజోన్ వంటి కెమికల్స్ ఉంటాయి.

కొందరికి సన్ స్క్రీన్ లోషన్ వల్ల కూడా స్కిన్ క్యాన్సర్ రావొచ్చు.

జుట్టుకు వేసుకునే రంగు కారణంగా కూడా స్కిన్ పాడవుతుంది.

ఫొటో సెన్సివిటీ ఉన్నవారిపై యూవీ కిరణాలు పడటంతోనే రియాక్షన్ వస్తుంది. ఇది కూడా స్కిన్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

ఎగ్జీమా వల్ల చర్మంపై కణాలు ఏర్పడటంతో డీఎన్ఏ దెబ్బతింటుంది. ఇది కూడా చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

మీ చర్మ సంరక్షణ కోసం ఎలాంటి ఉత్పత్తుల్ని వాడినా వాటి గురించి పూర్తిగా తెలుసుకోండి

సహజ పద్ధతులలో చర్మ సంరక్షణకు ప్రాధాన్యమివ్వడం మంచిది.