వినాయకుడి పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.

జీవితంలో మంచి బుద్ధి, జ్ఞానం, విజయం, సిరిసంపదలు సొంతం కావాలంటే, గణపతిని పూజించాలని పురాణాలు చెబుతుంటాయి.

కొలువుదీరిన వినాయకుడికి పూజలు చేయాలని చెబుతారు.

స్వచ్ఛమైన మనసు, ఆరాధించే సమయంలో శ్రద్ధతో పూజించాలి.

అలా గణేషుడికి పూజలు చేయడం వల్ల జీవితంలో అదృష్టం వరిస్తదని చెబుతుంటారు.

అంతేకాదు.. కోరిన కోర్కెలు తీరుతాయంటా.

ధనలాభం కూడా చేకూరుతుందని భక్తుల విశ్వాసం.

తలపెట్టిన పనుల్లోనూ విజయం లభిస్తుందని చెబుతుంటారు.